YSRCP will win 175 seats in next assembly elections: minister Roja | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఫలితాలపై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం లంబసింగి పర్యటనకు వెళ్తూ అనకాపల్లి జిల్లాలోని రాయల్ పార్క్ రిసార్ట్స్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి రోజా మాట్లాడారు.
#Andhrapradesh
#APministerRoja
#ChandraBabuNaidu
#TDP
#Janasena
#YSRCP